జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం | telangana sarkar asked by highcourt for ghmc elections | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం

Feb 2 2015 12:21 PM | Updated on Aug 31 2018 9:15 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం - Sakshi

జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ ఎన్నికలు ఇప్పటికే జరగాల్సి ఉండగా తెలంగాణ సర్కారు ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టింది. ఎప్పటిలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.  స్థానిక సంస్థల ఎన్నికల పట్ల నిర్లక్ష్యం తగదని ప్రభుత్వానికి సూచించింది.

 

దీనిపై దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని టీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement