త్వరలో విద్యుత్శాఖ ఉద్యోగాల భర్తీ: కేసీఆర్ | Telangana Electricity Department Recruitment in as soon as possible says kcr | Sakshi
Sakshi News home page

త్వరలో విద్యుత్శాఖ ఉద్యోగాల భర్తీ: కేసీఆర్

Jun 6 2015 6:45 PM | Updated on Sep 5 2018 1:52 PM

తెలంగాణ విద్యుత్ శాఖ ఇంజనీర్లు ముఖ్యమంత్రి కే చంద్రశేకర్ రావును శనివారం కలిశారు.

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖ ఇంజనీర్లు ముఖ్యమంత్రి కే చంద్రశేకర్ రావును శనివారం కలిశారు. కోతలు లేని విద్యుత్ను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నందుకు ఉద్యోగులను, కేసీఆర్ అభినందించారు. విద్యుత్ శాఖలో లాభాలు రాగానే ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement