రేపు తెలంగాణ బంద్! | Telangana Bandh call given by TJAC, CPI | Sakshi
Sakshi News home page

రేపు తెలంగాణ బంద్!

Jul 11 2014 9:29 PM | Updated on Aug 28 2018 5:36 PM

రేపు తెలంగాణ బంద్! - Sakshi

రేపు తెలంగాణ బంద్!

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌కు తెలంగాణ జేఏసీ (టీజేఏసీ), సీపీఐ పిలుపునిచ్చాయి.

హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌కు తెలంగాణ జేఏసీ (టీజేఏసీ), సీపీఐ పిలుపునిచ్చాయి. రేపటి బంద్ కు   అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రతిపక్ష టి.కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించాయి. 
 
తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీల ఆందోళనల మధ్య పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో విలీనం కానున్నాయి. ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కలపడాన్ని నిరసిస్తూ శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement