తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం | Telangana assembly budget session begin | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Nov 29 2014 10:16 AM | Updated on Aug 11 2018 6:42 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ జీరో అవర్ ఆరంభించారు.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ జీరో అవర్ ఆరంభించారు. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్దరణపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో పరిశ్రమలకు ఉపయోగపడే భూములున్నాయని, అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.  నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement