సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య | Software employee committs suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Oct 29 2017 4:47 PM | Updated on Nov 6 2018 8:08 PM

Software employee committs suicide in Hyderabad - Sakshi

హైదరాబాద్‌: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రంజిత్‌సింగ్‌ తాను ఉంటున్న శిల్పా పార్క్ కాలనీలోని శిల్పా నివాస్ అపార్టుమెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement