జర్నలిజంలో పీజీ డిప్లమో కోర్సులో ప్రవేశాల కోసం సాక్షి జర్నలిజం స్కూల్ నిర్వహిస్తున్న పరీక్ష ఆదివారం జరుగుతుంది.
19 ఉదయం 8గం. వరకు హాల్‌టికె ట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: జర్నలిజంలో పీజీ డిప్లమో కోర్సులో ప్రవేశాల కోసం సాక్షి జర్నలిజం స్కూల్ నిర్వహిస్తున్న పరీక్ష ఆదివారం జరుగుతుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.sakshieducation.com, సాక్షి జర్నలిజం స్కూల్ వెబ్‌సైట్ నుంచి 19న ఉదయం 8గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.