మేడారంలో భక్తుల రద్దీ | rush going on at medaram | Sakshi
Sakshi News home page

మేడారంలో భక్తుల రద్దీ

Jan 16 2016 11:58 AM | Updated on Nov 9 2018 6:22 PM

మేడారంలో భక్తుల రద్దీ - Sakshi

మేడారంలో భక్తుల రద్దీ

ములుగు మండలం మేడారం సమ్మక్క సారలమ్మ క్షేత్రంలో శనివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

ములుగు మండలం మేడారం సమ్మక్క సారలమ్మ క్షేత్రంలో శనివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో జనం తరలిరావటంతో నిర్వాహకులు ప్రధాన గేట్‌ను మూసేసి క్యూలో భక్తులను గద్దెల వద్దకు అనుమతిస్తున్నారు. అమ్మలను దర్శించుకున్న వారిలో ఎంపీ సీతారాంనాయక్ తదితరులు ఉన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement