నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ దిష్టి బొమ్మలను దహనం చేశారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఢిల్లీలో సీపీఎం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రహదారి దిగ్బందనం చేశారు.