'అవసరమైతే లాఠీ పడతారు, లేకుంటే సేవ చేస్తారు' | police to participate in swacch telangana, says Naini narasimha reddy | Sakshi
Sakshi News home page

'అవసరమైతే లాఠీ పడతారు, లేకుంటే సేవ చేస్తారు'

May 25 2015 8:41 PM | Updated on Oct 20 2018 5:03 PM

పోలీసులు అవసరమైతే లాఠీలు పడతారని, లేకుంటే ప్రజా సేవ చేస్తారని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు.

హైదరాబాద్: పోలీసులు అవసరమైతే లాఠీలు పడతారని, లేకుంటే ప్రజా సేవ చేస్తారని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మధ్యలోనే ఆగిపోయిందని చెప్పారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించిన స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులు అధికారులు పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement