కరీంనగర్‌లో కార్డన్‌ సెర్చ్‌ ‌: 25 బైక్‌లు స్వాధీనం | police carden search in karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో కార్డన్‌ సెర్చ్‌ ‌: 25 బైక్‌లు స్వాధీనం

Jan 24 2017 8:55 AM | Updated on Sep 5 2017 2:01 AM

కరీంనగర్‌లో కార్డన్‌ సెర్చ్‌ ‌: 25 బైక్‌లు స్వాధీనం

కరీంనగర్‌లో కార్డన్‌ సెర్చ్‌ ‌: 25 బైక్‌లు స్వాధీనం

కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

కరీంనగర్‌ : కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కోటి రాంపూర్‌లోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా సోదా చేశారు.

ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతోపాటు 20 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement