మూడు ముళ్లకు మూడే ముహుర్తాలు! | Perform marriages in November 28th or wait till three months | Sakshi
Sakshi News home page

మూడు ముళ్లకు మూడే ముహుర్తాలు!

Published Thu, Nov 16 2017 12:42 PM | Last Updated on Thu, Nov 16 2017 12:44 PM

Perform marriages in November 28th or wait till three months - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూడు ముళ్ల బంధానికి ఇక మూడే ముహూర్తాలున్నాయి. మూఢం ముంచుకొస్తుండటంతో వివాహాలు చేయించాలనుకునే పెళ్లివారు తొందరపడుతున్నారు. ఏటా కార్తీక మాసంలో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఈ నెల 9వరకూ గురు మౌఢ్యమి (మూఢం) వివాహాలకు అడ్డుపడింది. మళ్లీ 28 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఈ మౌఢ్యమి వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు ఉండటంతో వివాహాది శుభకార్యాలకు బ్రేక్‌ పడనుంది. దీంతో ఈ నెల 23,24,25 తేదీల్లో మూడు ముహూర్తాల్లో పెళ్లిళ్లు భారీగా జరుగనున్నాయి. దీంతో పురోహితులకు, ట్రావెల్స్‌, పూల మండపాలకు, వివాహ సామాగ్రికి భారీ డిమాండ్‌ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement