కాగజ్ నగర్ లో పిడుగుపాటు | Ox dies due to thunder bolt | Sakshi
Sakshi News home page

కాగజ్ నగర్ లో పిడుగుపాటు

Aug 28 2015 7:46 PM | Updated on Sep 3 2017 8:18 AM

పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది.

కాగజ్ నగర్ (ఆదిలాబాద్) : పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిలా కాగజ్‌నగర్ మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని వల్లకొండ పంచాయతీ పరిధిలోని సీతానగర్‌లో పిడుగుపడటంతో డి.మహేందర్‌కు చెందిన ఎద్దు మృతి చెందింది. సంఘటనా స్థలంలోనే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న మహేందర్ భార్య కూడా పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం బాధితురాలు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement