చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి స్టేషన్‌లో బాంబు ఉందాన్ని తెలిపారు
రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి స్టేషన్‌లో బాంబు ఉందాన్ని తెలిపారు. వెంటనే అప్రమత్తం అయిన రంగారెడ్డి డిఎస్‌పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు.