గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం | mp gutta sukendar reddy mother passed away | Sakshi
Sakshi News home page

గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం

Jan 19 2015 9:32 AM | Updated on Aug 9 2018 4:48 PM

ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం కలిగింది.

హైదరాబాద్:  నల్గొండ కాంగ్రెస్ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సరస్వతమ్మ ఆస్పత్రిలో చికిత్స సోమవారం కన్నుమూశారు.  ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరస్వతమ్మ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం
స్వస్థలమైన చిట్యాల మండలం ఊరమడ్లలో అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు గుత్తాకు పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement