వివాహిత అనుమానాస్పద మృతి | Married woman suspicious death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Oct 8 2015 3:27 PM | Updated on Aug 29 2018 4:16 PM

దేవరకొండ మండలం నడమడక మజరా షాకెల్లి గ్రామంలో గురువారం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.

కొండమల్లేపల్లి (నల్గొండ జిల్లా) : దేవరకొండ మండలం నడమడక మజరా షాకెల్లి గ్రామంలో గురువారం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. గ్రామానికి చెందిన గుండాల యాదమ్మ అలియాస్ రజిత గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని మృతిచెందింది.

మృతురాలికి భర్త, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. భర్తే హత్య చేసి ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement