'మహబూబ్ నగర్ కు నాగం చేసేందేమీ లేదు' | lakshma reddy takes on nagam janardhan reddy | Sakshi
Sakshi News home page

'మహబూబ్ నగర్ కు నాగం చేసేందేమీ లేదు'

Jan 11 2015 3:50 PM | Updated on Sep 4 2018 5:07 PM

టీడీపీ హయాంలో తొమ్మిదేళ్లు మంత్రిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చేసేందేమీ లేదని మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: టీడీపీ హయాంలో తొమ్మిదేళ్లు మంత్రిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చేసేందేమీ లేదని మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. ఆయన చేసేందేమీ లేకపోగా.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై నాగం నిరాహార దీక్ష చేస్తాననడం డ్రామాలో ఒక భాగమేనని లక్ష్మారెడ్డి  ఎద్దేవా చేశారు.

పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఈనెలలోనే కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2016 ఖరీఫ్ నాటికి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement