'విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగండి' | KCR Orders for Set up Eletricity lines from chhattisgarh | Sakshi
Sakshi News home page

'విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగండి'

Jul 25 2014 7:07 PM | Updated on Aug 15 2018 9:20 PM

'విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగండి' - Sakshi

'విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగండి'

వచ్చే ఐదేళ్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఛత్తీస్‌గఢ్‌ను నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఛత్తీస్‌గఢ్‌ను నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది.

విద్యుత్‌పై సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత తర్వగా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగాలని ఈ సందర్భంగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రానున్న రెండేళ్ల తెలంగాణలో విద్యుత్ సమస్యలను అధిగమించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement