ఇంటర్ విద్యార్థిని అదృశ్యం | inter student missing in hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

Aug 5 2015 11:34 AM | Updated on Sep 3 2017 6:50 AM

కాలేజీకి వెళ్ళిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్‌: కాలేజీకి వెళ్ళిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుషాయిగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతున్న అకాంక్ష అనే విద్యార్థిని మంగళవారం కళాశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలేజీలో, ఆకాంక్ష స్నేహితులను విచారించారు. అయినా ఫలితం కనపడకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement