ఆర్టీసీ ఉద్యోగులకు టి.ఇంక్రిమెంట్ | Increments for telangana rtc employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగులకు టి.ఇంక్రిమెంట్

Apr 26 2015 2:00 AM | Updated on Sep 3 2017 12:52 AM

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో చివరిసారిగా పొం దిన దానికి సమానమైన ఇంక్రిమెంటును మంజూరు చేస్తూ రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో చివరిసారిగా పొం దిన దానికి సమానమైన ఇంక్రిమెంటును మంజూరు చేస్తూ రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీఎస్ ఆర్టీసీలో వివిధ దశల్లో పని చేస్తున్న 58,770 మంది అధికారులు, ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

Advertisement
 
Advertisement
Advertisement