మీడియాకు దొరికిన ప్రిన్సిపాల్, మహిళా అటెండర్! | Illegal relation between Principal and woman Attender! | Sakshi
Sakshi News home page

మీడియాకు దొరికిన ప్రిన్సిపాల్, మహిళా అటెండర్!

Nov 20 2014 11:31 PM | Updated on Jul 11 2019 8:03 PM

ఓ కాలేజీ ప్రిన్సిపాల్ మహిళా అటెండర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

వరంగల్: ఓ కాలేజీ ప్రిన్సిపాల్ మహిళా అటెండర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మీడియాకు దొరికిపోయాడు.  ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, కాలేజీలో పనిచేసే మహిళా అటెండర్తో గురువారం రాత్రి 9 గంటలకు ఏకాంతంగా ఉండగా విద్యార్థులు చూశారు. రెండ్‌హ్యాండ్ గా  పట్టుకుని, ఇలా చేయడం వృత్తికే మచ్చ అని మందలించారు.   మీడియాకు కబురందించారు. దాంతో అయ్యగారి బండారం బయటపడింది.

విద్యార్థుల రాకను పసిగట్టిన ప్రిన్సిపాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. తీరా విద్యార్థులు నిలదీసేసరికి తాను భోజనం చేయడానికి వచ్చానని బుకాయించాడు. ఓ కేసు విషయంలో సాయం చేయడానికి వచ్చానే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పాడు.
**

Advertisement
 
Advertisement
Advertisement