పూలే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు: కేసీఆర్ | government schemes follows phule foot prints, says cm kcr | Sakshi
Sakshi News home page

పూలే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు: కేసీఆర్

Apr 12 2017 4:36 AM | Updated on Aug 14 2018 11:02 AM

పూలే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు: కేసీఆర్ - Sakshi

పూలే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు: కేసీఆర్

మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బడుగుల సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బడుగుల సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పూలే జయంతి సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పనిచేయడమే కాకుండా భావి తరాలకు పూలే మార్గం చూపారని కొనియాడారు. బడుగుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పునరంకితమవుతున్నట్లు ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement