జెన్‌కోతో బీహెచ్‌ఈఎల్ చర్చలు | Genco led discussions | Sakshi
Sakshi News home page

జెన్‌కోతో బీహెచ్‌ఈఎల్ చర్చలు

Dec 5 2014 5:41 AM | Updated on Sep 2 2017 5:41 PM

కొత్త విద్యుత్ కేంద్రాలపై తెలంగాణ జెన్‌కో.. బీహెచ్‌ఈఎల్‌తో సంప్రదింపులు కొనసాగిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కేంద్రాలపై తెలంగాణ జెన్‌కో.. బీహెచ్‌ఈఎల్‌తో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గురువారం టీఎస్‌జెన్‌కో సీఎండీ ప్రభాకరరావుతో బీహెచ్‌ఈఎల్ సీఎండీ ప్రసాదరావు భేటీ అయ్యారు.   మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని రెండేళ్లలో.. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఏడో యూనిట్‌ను మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని టీఎస్ జెన్‌కో లక్ష్యంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement