50 యూనిట్లలోపైతే.. కరెంటు ఫ్రీ | free power for dalits upto 50 units in telangana says harish rao | Sakshi
Sakshi News home page

50 యూనిట్లలోపైతే.. కరెంటు ఫ్రీ

Mar 18 2015 5:28 PM | Updated on Sep 2 2017 11:02 PM

50 యూనిట్లలోపైతే.. కరెంటు ఫ్రీ

50 యూనిట్లలోపైతే.. కరెంటు ఫ్రీ

తెలంగాణలో 50 యూనిట్లలోపు వినియోగించే దళితకుటుంబాలకు ఉచిత కరెంటు అందిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జిలు పెంచుతున్నట్లు తెలిపారు.

తెలంగాణలో 50 యూనిట్లలోపు వినియోగించే దళితకుటుంబాలకు ఉచిత కరెంటు అందిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జిలు పెంచుతున్నట్లు తెలిపారు.

మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనం ఆధునీకరణకు రూ. 10 కోట్లు కేటాయింస్తామన్నారు.
 
Advertisement

పోల్

Advertisement