బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ | Fake software company closed in hyderabad | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

Sep 25 2017 10:10 PM | Updated on Sep 4 2018 5:07 PM

Fake software company closed in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిత్యం ఏదో ఓ చోట సాఫ్ట్‌వేర్ కంపెనీలు బిచాణా ఎత్తేస్తుంటాయి. ఈ తరహాలోనే హైదరాబాద్‌ నగరంలో మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన అన్వర్‌ అనే వ్యక్తి టోలిచౌకీలో నివాసం ఉంటున్నాడు. అతడు మార్వెల్‌ ఐటీ సొల్యూషన్స్‌ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. రూ.2.50 లక్షల ప్యాకేజీ ఇస్తానంటూ ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేశాడు. ఆపై బోర్డు తిప్పేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

Advertisement
 
Advertisement
Advertisement