సీఎం కేసీఆర్‌కు స్టాలిన్‌ లేఖ | dmk working president stalin writes letter to cm kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు స్టాలిన్‌ లేఖ

Nov 26 2017 3:40 PM | Updated on Aug 15 2018 9:40 PM

dmk working president stalin writes letter to cm kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ అమలు పరిచే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో తలపెట్టిన ధర్నాకు డీఎంకే మద్దతు ప్రకటించింది. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ ఆదివారం స్టాలిన్‌ ఒక లేఖ పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement