'అశోక్ బాబు గోబెల్ ప్రచారం మానుకోవాలి' | devi prasad takes on ashok babu | Sakshi
Sakshi News home page

'అశోక్ బాబు గోబెల్ ప్రచారం మానుకోవాలి'

Nov 23 2014 2:08 PM | Updated on Sep 2 2017 4:59 PM

బ్రిటీష్ కాలం నాటి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లో మార్పులు తీసుకువస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు.

కరీంనగర్: బ్రిటీష్ కాలం నాటి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లో మార్పులు తీసుకువస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన దేవీ ప్రసాద్.. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులపై అశోక్ బాబు చేస్తున్న గోబెల్ ప్రచారం మానుకోవాలన్నారు.

 

ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లో సమూల మార్పులకు తెలంగాణలోని 10 జిల్లాల్లో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement