ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి గల్లంతు | degree student missing in nsp canal | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి గల్లంతు

Apr 27 2015 2:35 PM | Updated on Sep 3 2017 12:59 AM

ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఓ డిగ్రీ విద్యార్థి గల్లంతయ్యాడు.

పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఓ డిగ్రీ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలం లోని వీఎం బంజర్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. బుడగజంగాల కాలనీ చెందిన పెర్లా జంపాలు (20) ఖమ్మం పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్వగ్రామంలోని ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో ఈతక వెళ్లి గల్లంతయ్యాడు. అతడి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement