ప్రముఖసాహితీవేత్త దాశరథి రంగాచార్య కన్నుమూత | daasharathi rangamacharyulu passed away | Sakshi
Sakshi News home page

ప్రముఖసాహితీవేత్త దాశరథి రంగాచార్య కన్నుమూత

Jun 8 2015 7:28 AM | Updated on Sep 3 2017 3:26 AM

ప్రముఖసాహితీవేత్త దాశరథి రంగాచార్య కన్నుమూత

ప్రముఖసాహితీవేత్త దాశరథి రంగాచార్య కన్నుమూత

ప్రముఖసాహితీ వేత్త దాశరథి రంగాచార్య సోమవారం ఉదయం కన్నుమూశారు.

హైదరాబాద్ :  ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య (86) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన దాశరథి యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. దాశరథి ఆకస్మిక మృతితో తెలుగు రచయితలు, ప్రజలు దిగ్భాంతికి గురయ్యారు. అభ్యుదయ రచయితగా , తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా దాశరథి రంగాచార్య ప్రస్థానం మొదలుపెట్టారు. మోదుగుపూలు, చిల్లరదేవుళ్లు, జనపథం వంటి రచనలతో దాశరథి రంగాచార్యులు ప్రసిద్ధికెక్కారు.

Advertisement
 
Advertisement
Advertisement