దంపతుల ఆత్మహత్యాయత్నం, భర్త మృతి | Couple attempt to suicide, Husband died at Khamma district | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్యాయత్నం, భర్త మృతి

Jan 30 2015 10:57 PM | Updated on Jul 10 2019 7:55 PM

జిల్లాలోని కొణిజర్ల మండలం వల్లిపాడులో శుక్రవారం దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు.

ఖమ్మం: జిల్లాలోని కొణిజర్ల మండలం వల్లిపాడులో శుక్రవారం దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలతోనే దంపతులు ఈ అఘయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.  భార్యను  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement