కాంగ్రెస్, టీడీపీ వల్లే కరెంట్ కష్టాలు: పోచారం | congress, tdp causes for power crisis in telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీ వల్లే కరెంట్ కష్టాలు: పోచారం

Oct 28 2014 2:50 PM | Updated on Oct 17 2018 6:06 PM

కాంగ్రెస్, టీడీపీ వల్లే కరెంట్ కష్టాలు: పోచారం - Sakshi

కాంగ్రెస్, టీడీపీ వల్లే కరెంట్ కష్టాలు: పోచారం

తెలంగాణలో కరెంట్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీయే కారణమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

నిజామాబాద్: తెలంగాణలో కరెంట్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీయే కారణమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి విషయంలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబేనని దుయ్యబట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపే సమస్యే లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చారని పోచారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement