నేడు యాదాద్రికి సీఎం రాక | CM KCR To Visit Yadadri Lakshmi Narasimha Swami Temple | Sakshi
Sakshi News home page

నేడు యాదాద్రికి సీఎం రాక

Dec 17 2019 7:46 AM | Updated on Dec 17 2019 9:02 AM

CM KCR To Visit Yadadri Lakshmi Narasimha Swami Temple - Sakshi

సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 11గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రధానా లయ,  ప్రెసిడెన్షియల్‌ సూట్‌లు, కాటేజీల నిర్మాణ పనులను పరిశీ లిస్తారు. అలాగే ఫిబ్రవరిలో నిర్వహించనున్న మహా సుదర్శనయాగం కోసం అవసరమైన స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎంరాక సందర్భంగా వైటీడీఏ, జిల్లా అధికారులు, పోలీస్‌ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement