BJP Leaders Demandes Movie Artist Association (MAA) to Suspend Balakrishna - Sakshi
Sakshi News home page

‘మా’ నుంచి బాలకృష్ణను సస్పెండ్‌ చేయాలి

Apr 30 2018 4:58 AM | Updated on Mar 29 2019 9:14 PM

BJP leaders demand balakrishna suspend the maa - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సినీనటుడు బాలకృష్ణను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి సస్పెండ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర సినిమా సెల్‌ డిమాండ్‌ చేసింది. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు సెల్‌ కన్వీనర్‌ సీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బకాయిపడ్డ మొత్తాన్ని చెల్లించేలా ఎన్టీఆర్‌ స్టూడియోను ఆదేశించాలని, చెల్లించని పక్షంలో దాన్ని జప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement