'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు' | bjp kishan reddy statement on cash for vote | Sakshi
Sakshi News home page

'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు'

Jun 25 2015 4:33 PM | Updated on Mar 29 2019 9:07 PM

'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు' - Sakshi

'ఓటుకు కోట్లు కేసుతో మాకు సంబంధం లేదు'

ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు విషయంలో తమకు సంబంధం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో ప్రస్తుతానికి సెక్షన్ -8 అమలు అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్షన్ -8 అమలు చేయటం వల్ల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్ఎస్ అనే రెండు పార్టీల సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement