హెచ్‌ఐవీపై అవగాహన ర్యాలీ | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై అవగాహన ర్యాలీ

Published Tue, Dec 1 2015 4:45 PM

హెచ్‌ఐవీపై అవగాహన ర్యాలీ

టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం హెచ్‌ఐవీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పీఏసీఎస్ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌రాజు జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement