20న హైదరాబాద్కు అమిత్ షా రాక | Amith shah will come to Hyderabad on december 20th | Sakshi
Sakshi News home page

20న హైదరాబాద్కు అమిత్ షా రాక

Nov 29 2014 12:41 PM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెల 20న హైదరాబాద్ రానున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెల 20న హైదరాబాద్ రానున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో సమావేశమవుతారని కిషన్ రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement