ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నేడు అల్లం నారాయణ బాధ్యతల స్వీకరణ | Allam Narayana to take Obligations as Press Academy chairman today | Sakshi
Sakshi News home page

ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నేడు అల్లం నారాయణ బాధ్యతల స్వీకరణ

Jul 14 2014 2:12 AM | Updated on Sep 2 2017 10:15 AM

ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నేడు అల్లం నారాయణ బాధ్యతల స్వీకరణ

ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నేడు అల్లం నారాయణ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ పాత్రికేయుడు అల్లం నారాయణ ఈనెల 14న బాధ్యతలు స్వీకరించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ పాత్రికేయుడు అల్లం నారాయణ ఈనెల 14న బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ చాపెల్‌రోడ్డులోని అకాడమీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొంటారు. బాధ్యతలు స్వీకరించే ముందు అల్లం నారాయణ  తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందున్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులు అర్పించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement