ఏఈఈ పరీక్ష వాయిదా | AEE Exam Delayed | Sakshi
Sakshi News home page

ఏఈఈ పరీక్ష వాయిదా

Feb 26 2018 2:33 AM | Updated on Feb 26 2018 2:33 AM

AEE Exam Delayed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌డబ్ల్యూఎస్‌లోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌టీ)ను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉగాది పండుగ నేపథ్యంలో మార్చి 18న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్‌ 1న నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement