డెంగీతో బాలుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో గురువారం వెలుగు చూసంది.
డెంగీతో బాలుడి మృతి
Dec 3 2015 12:39 PM | Updated on Sep 3 2017 1:26 PM
అశ్వరావుపేట: డెంగీతో బాలుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో గురువారం వెలుగు చూసంది. పట్టణానికి చెందిన మహ్మద్ అమన్ (5) అనే బాలుడు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యలు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement
Advertisement