ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ | 5 bingo boys arrested while playing bcards | Sakshi
Sakshi News home page

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

May 30 2015 7:12 PM | Updated on Sep 3 2017 2:57 AM

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో పేకాట స్థావరాలపై దాడిచేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో పేకాట స్థావరాలపై దాడిచేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పేకాట స్థావరాలపై శనివారం జరిపిన దాడి చేసిన పోలీసులు వారి నుంచి రూ.50 వేల నగదు, 5 సెల్ఫోన్లతో పాటు 5 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement