బైక్ రేసింగ్ లో పాల్గొన్న 30 మంది అరెస్ట్ | 30 arrested and 13 bikes recovered due to bike racing | Sakshi
Sakshi News home page

బైక్ రేసింగ్ లో పాల్గొన్న 30 మంది అరెస్ట్

Jul 5 2015 3:49 PM | Updated on Sep 3 2017 4:57 AM

నగరంలో బైక్ రేసింగ్ లో పాల్గొన్న 30 మంది యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు.

హైదరాబాద్: నగరంలో బైక్ రేసింగ్ లో పాల్గొన్న 30 మంది యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటన శివారు ప్రాంతం గండిపేట వద్ద జరిగింది. బైక్ రేసింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇందులో పాల్గొన్న 30 మంది యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి 13 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ రేసింగ్ లో పాల్గొన్న వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement