జగద్గిరిగుట్టలో పోలీసుల తనిఖీలు, 20మంది అరెస్ట్ | 20 held, fake sim cards seized by police in Jagadgiri gutta | Sakshi
Sakshi News home page

జగద్గిరిగుట్టలో పోలీసుల తనిఖీలు, 20మంది అరెస్ట్

Nov 16 2014 6:50 AM | Updated on Aug 21 2018 6:22 PM

నగరంలో జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలో జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారినుంచి 100 నకిలీ సిమ్కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement