కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ కమింగ్‌..కన్‌ఫాం.. | Coolpad Cool Play 6 India Launch Set for August 20 | Sakshi
Sakshi News home page

కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ కమింగ్‌..కన్‌ఫాం..

Aug 12 2017 5:43 PM | Updated on Sep 17 2017 5:27 PM

కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ కమింగ్‌..కన్‌ఫాం..

కూల్‌ప్యాడ్‌ కొత్త ఫోన్‌ కమింగ్‌..కన్‌ఫాం..

చైనా మొబైల్‌ మేకర్‌ కూల్‌ప్యాడ్‌ కూల్‌ ప్లే 6 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 20వ తేదీన ఆవిష్కరించనున్నట్లు ఫేస్‌బుక్‌ పేజిలో ధృవీకరించింది.

చైనా మొబైల్‌ మేకర్‌ కూల్‌ ప్యాడ్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో త్వరలో లాంచ్‌ చేయనుంది. కూల్‌ ప్లే 6 పేరుతో  ఆగస్టు 20వ తేదీన ఆవిష్కరించనున్నట్లు ఫేస్‌బుక్‌ పేజి, ట్విట్టర్‌  ద్వారా  ధృవీకరించింది.  అయితే మే నెలలో సాఫ్ట్ గోల్డ్ ,బ్లాక్ రంగులలో   దీన్ని చైనాలో లాంచ్‌  చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement