తెలంగాణ ప్రభుత్వం కరెంటు అవసరాల నిమిత్తం శ్రీశైలంలో నీటిని ఇబ్బడిముబ్బడిగా వాడేస్తున్నదని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
'శ్రీశైలంలో వాటర్‌లెవెల్ మెయింటేన్ చేయాలి'
Aug 25 2016 3:10 PM | Updated on Sep 27 2018 5:46 PM
కడప కార్పొరేషన్ : తెలంగాణ ప్రభుత్వం కరెంటు అవసరాల నిమిత్తం శ్రీశైలంలో నీటిని ఇబ్బడిముబ్బడిగా వాడేస్తున్నదని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, మేయర్ సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం నీటి వాడకంపై వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి మహా ధర్నా చేయనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement