టుడే అప్‌డేట్స్‌ | Today Updates of the day on October 20, 2016 | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Oct 20 2016 6:14 AM | Updated on Sep 4 2017 5:48 PM

కేసీఆర్‌ కొత్త క్యాంప్‌ కార్యాలయంలో అమ్మవారి ఆలయ పున ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనుంది.

♦ సీఎం కేసీఆర్‌ కొత్త క్యాంప్‌ కార్యాలయంలో నేడు అమ్మవారి ఆలయం పున ప్రతిష్టాపన, ఉదయం 11 గంటలకు బేగంపేట కార్యాలయంలో కార్యక్రమం
♦ నేడు మహబుబాబాద్‌లో టీపీసీసీ రైతు గర్జన, హాజరుకానున్న దిగ్విజయ్‌, కుంతియ, ఉత్తమ్‌, జానారెడ్డి తదితరులు
♦ నేడు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే, ఢిల్లీలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌
♦ నేటి నుంచి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫి హాకీ టోర్నీ, జపాన్‌తో తలపడనున్న భారత్‌, సా. 6 గంటలకు మ్యాచ్‌
♦ నేడు గుంటూరు కలెక్టరేట్‌ ముందు రైతు సంఘాల ధర్నా, కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
♦ నేడు రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ విధివిధానాలు ఖరారు, రేపు వివరాలు వెల్లడించనున్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు
♦ నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
♦ నేటి నుంచి విశాఖ ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్‌ క్లాసులు, ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
♦ డెన్మార్క్‌ ఓపెన్‌ సిరీస్‌: నేడు సయాకా సాటో (జపాన్‌)తో తలపడనున్న సింధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement