జాతీయరహదారిపై రాస్తారోకో: ట్రాఫిక్ జాం | rasta roko at jangaon highway | Sakshi
Sakshi News home page

జాతీయరహదారిపై రాస్తారోకో: ట్రాఫిక్ జాం

Oct 20 2016 3:29 PM | Updated on Sep 4 2017 5:48 PM

కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్, జఫర్గడ్ మండలాలను తిరిగి వరంగల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు.

జనగామ: కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్, జఫర్గడ్ మండలాలను తిరిగి వరంగల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ.. స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్ శివారులోని బొంగుల వాగుపై ఈ రోజు అఖిలపక్షాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement