మాదక ద్రవ్యాల సరఫరా కేసులో ఓ వ్యక్తిని టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కేసులో ఒకరి అరెస్ట్
Oct 25 2016 4:14 PM | Updated on Oct 20 2018 6:19 PM
నెల్లూరు క్రైం: మాదక ద్రవ్యాల సరఫరా కేసులో నెల్లూరు నగరానికి చెందిన మారంరెడ్డి శ్రీహరిరెడ్డిని నెల్లూరు టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన బ్రౌన్ సుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగర డీఎస్పీ వెంకటానంద రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement