రాఘవేంద్రుడి సన్నిధిలో మాణిక్యాలరావు | minister manikyala rao visits mantralaya raghavendra swamy temple | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రుడి సన్నిధిలో మాణిక్యాలరావు

Jan 24 2017 11:21 AM | Updated on Sep 5 2017 2:01 AM

మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు దర్శించుకున్నారు.

మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు దర్శించుకున్నారు. ​శ్రీ రాఘవేంద్ర స్వామిని మంగళవారం ఉదయం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement