మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈటెల | minister etela rajender condoles death of four in karimnagar | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈటెల

Sep 17 2016 3:20 PM | Updated on Sep 4 2017 1:53 PM

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాద బాధితులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాద బాధితులను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. సంఘటన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement