కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లిలో విషాదం చోటు చేసుకుంది.
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
May 18 2017 3:15 PM | Updated on Oct 1 2018 2:36 PM
రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నెల్లి శంకరయ్య (53) అనే రైతు ఇంటిలో ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement