తిరుమల శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు, సెలవు దినాల కారణంగా రద్దీ తగ్గలేదు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు, సెలవు దినాల కారణంగా రద్దీ తగ్గలేదు. సోమవారం ఉదయం అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల కూడా క్యూలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.